నేడే దొడ్డ సక్కుబాయమ్మ సంతాప సభ
Mbmtelugunews//కోదాడ(చిలుకూరు),ఆగస్టు 28:సిపిఐ నాయకులు దొడ్డ నారాయణరావు సతీమణి దొడ్డ సక్కుబాయమ్మ ఈ మధ్యకాలంలో మృతి చెందిన సంఘటన తెలిసినదే.ఆమె సంస్మరణ సభను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చిలుకూరు మండల కేంద్రంలో గురువారం నిర్వహించనున్నారు.ఈ సంస్మరణ సభకు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి,కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిబిఐ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారు కావున సిపిఐ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు.