Monday, December 23, 2024
[t4b-ticker]

జైలు గార్డెన్‌లో రిలాక్స్ అవుతున్న ఫోటో బయటపడటంతో నటుడు దర్శన్‌ని బళ్లారి కారాగారానికి తరలింపు

- Advertisment -spot_img

జైలు గార్డెన్‌లో రిలాక్స్ అవుతున్న ఫోటో బయటపడటంతో నటుడు దర్శన్‌ని బళ్లారి కారాగారానికి తరలింపు

Mbmtelugunews//కర్ణాటక, ఆగష్టు 28:అభిమాని హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తుగుదీపను అధికారులు బళ్లారి జైలుకు తరలించారు.కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని గార్డెన్‌లో సిగరెట్ కాలుస్తూ విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో వైరల్ కావడంతో ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేసి ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. దర్శన్‌కు జైలులో రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోటో తీవ్ర వివాదం రేపింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular