అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
Mbmtelugunews//భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సెప్టెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్):కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి నిమిత్తం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు 25 కేజీ ల బియ్యం అందించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కి గ్రామ ప్రజల తరుపున ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,మండల నాయకులు,కార్యకర్తలు,కమిటీ సభ్యులు,గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.