భైంసా లో మళ్ళీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు….
వృద్ధురాలు మహిళ నుండి 5 తులాల బంగారు గొలుసు అపహరణ…
Mbmtelugunews//నిర్మల్ జిల్లా,అక్టోబర్ 02:భైంసా లో చైన్ స్నాచర్లు మరో సారి రెచ్చిపాయారు….
భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ వద్ద గంగాదేవి అనే వృద్ధురాలు మెడలో నుండి 5 తులాల బంగారం గొలుసు లక్కెళ్ళిన చైన్ స్నాచర్లు…
వరుస ఘటనలతో ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయబ్రాంతులకు గురౌతున్న మహిళలు…
దుండగులు నంబర్ ప్లేట్ బైక్ ల మీద వస్తు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న స్నాచర్లు…
గత రెండు నెలల్లో 6 చైన్ స్నాచింగ్లు కాగా 15 రోజుల వ్యవధిలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.



