మంత్రి ఉత్తమ్ ను పరామర్శించిన ముదిరాజు సంఘ నాయకులు
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 05:నీటిపారుదల శాఖ,పౌరసరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఇటీవల వయోభారంతో మృతి చెందిన సంఘటన తెలిసిందే.హైదరాబాదులోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో మంత్రి ఉత్తమను కలిసి పరామర్శించిన ముదిరాజు సంఘ నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ నలమాల పురుషోత్తమ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు భాషబోయిన భాస్కరరావు,మాజీ ఏసిపి అంజయ్య,ముసి శ్రీను,మట్టయ్య,చింతకాయల నాగరాజు తదితరులు ఉన్నారు.