రానున్న మూడుగంటల్లో హైదరాబాద్ కు వర్ష సూచన
Mbmtelugunews//హైదరాబాద్,అక్టోబర్ 05:రానున్న మూడుగంటల్లో హైదరాబాద్ కు వర్ష సూచన
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని శనివారం ఉదయం వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.కావున హైదరాబాద్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.