అయప్పలకు అన్నదానం
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్):చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్గా పని చేస్తున్న జ్యోతి కుమారుడు శ్యామ్ వర్థంతి సందర్బంగా సోమవారం చిలుకూరు వీరాంజనేయ స్వామి దేవాలయంలో అయప్పలకు అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో గురవయ్య,కాంప్లెక్స్ హెచ్ఎమ్ కరుణాకర్రెడ్డి,దేవాలయం కమిటి సభ్యులు యడవెల్లి పుల్లారావు,గుండు శ్రీనివాస్,మాదారపు కొండలు,అయప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.