Monday, December 23, 2024
[t4b-ticker]

కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు

- Advertisment -spot_img

కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు

Mbmtelugunews//సూర్యాపేట,నవంబర్ 14 (ప్రతినిధి మాతంగి సురేష్)సూర్యాపేట జిల్లా మండలాల నూతన కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు డిసెంబర్14,15,17,18 తేదీలలో జరుపబడనని అడక్ కమిటీ చైర్మన్ ఆర్ భూలోకరావు,కన్వీనర్ జీ. కర్తయ్య మరియు సభ్యులు ఒక ప్రకటన లో తెలిపారు….
తుంగతుర్తి నియోజకవర్గం 14/12/2024:
1)తుంగతుర్తి :ఉదయం 8:00గంటలకు
2)తిరుమలగిరి :10:00గంటలకు
3)నాగారం :11:30 గంటలకు
4)మద్దిరాల :మధ్యాహ్నం 1:00
5)అరవపల్లి :2:30 గంటలకు
6)నూతనకల్ :4:00గంటలకు
15/12/2024 నాడు సూర్యాపేట నియోజకవర్గం
1)ఆత్మకూర్ :ఉదయం 8:00గంటలకు
2)చివ్వేంల :9:30
3)సూర్యాపేట :11:30
4)పెన్ఫడ్ :మధ్యాహ్నం 1:00
5)గరిడేపల్లి :3:00
6)నేరేడుచర్ల :4:00
7)పాలకీడు :6:00
17/12/2024 నాడు కోదాడ నియోజకవర్గం
1)అనంతగిరి :ఉదయం 8:00గంటలకు
2)మోతె :9:30
3)నడిగూడెం :11:00
4)మునగాల :మధ్యాహ్నం 12:30
5)కోదాడ :2:30పీఎం
6)చిలకూరు :4:30పీఎం
18/12/2024 నాడు హుజుర్నగర్ నియోజకవర్గం
1)చింతలపాలెం :ఉదయం 8:00 గంటలకు
2)మేళ్లచెరువు :10:30
3)మట్టంపల్లి :మధ్యాహ్నం 12:30
4)హుజుర్నగర్ :3:00 గంటలకు
నిర్వహిస్తామని ఆడహాక్ కమిటీ వారు తెలియజేసారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular