ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి
Mbmtelugunews//కోదాడ ఏప్రిల్ 21:సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారి NH 65 పై కారుని వెనక నుండి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు
మచ్చ రాంబాబు (38) గుర్తింపు
పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు

కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు ముగించుకుని సొంత గ్రామం మునగాలకు వెళ్తుండగా ఘటన
ఏరియా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుండగా మృతి