గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 25(ప్రతినిధి మాతంగి సురేష్): సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు మన గోపిరెడ్డి నగర్ వినాయక మండపం వద్ద గోపిరెడ్డి నగర్ భక్తులంతా కూడా సమావేశమై కొత్త గణేష్ ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా రెడ్డిమల్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా రావెళ్ల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా బాడిచే రామారావు, కోశాధికారి అంచూరి వెంక రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీతో పాటుగా గౌరవ సలహాదారులుగా మధిర మహానంది రెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం వెంకట్ రెడ్డి, కావూరి వెంకటేశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి, మందడపు బాబురావు, సరదాగండ్ల బాబు, గౌరవ సలహాదారులుగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా 15 మందిని ఎన్నుకోవడం జరిగింది. వారు తేరాల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కంజుల మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, అమర్ నాయిని కమలాకర్, గాయం బ్రహ్మానంద రెడ్డి, పొనగండ్ల నారాయణరెడ్డి, తోటపల్లి శ్రీనివాస రెడ్డి, పొనగండ్ల రామిరెడ్డి, గోలి నాగరాజు, పిండిప్రోలు శ్రీనివాస్, జారుగండ్ల రాజశేఖర్, జెట్టి లచ్చిరెడ్డి, ఏళ్ల శ్రీనివాసులు ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో గోపిరెడ్డి నగర్ భక్తులందరి సహాయ సహకారాలతోటి ప్రతి కార్యక్రమం నిర్వహించాలని మన గోపిరెడ్డి నగర్ లో గణేష్ కార్యక్రమం తో పాటుగా శ్రీరామనవమి కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పి సమావేశంలో తీర్మానించడం జరిగింది. గోపిరెడ్డి నగర్ భక్తులంతా కూడా గణేష్ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని చందాలు చెల్లించి గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి గణేష్ నగర్ భక్తులను కూడా కోరడం జరుగుతుంది.



