జెడ్పిహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా 115వ జయంతి
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 26(ప్రతినిది మాతంగి సురేష్): భారతరత్న నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత ఆదర్శమూర్తి సేవా భావం కలిగిన వ్యక్తి మదర్ తెరిసా 115వ జయంతి పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని పురపాలక శాఖ దగ్గర ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి జెడ్పిహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ తరఫున పూలమాలలు వేసి నివాళులు తెలిపారు.



