Tuesday, December 23, 2025
[t4b-ticker]

ఘనంగా 72వ సహకార వారోత్సవాలు

ఘనంగా 72వ సహకార వారోత్సవాలు

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో 72వ సహకార వారోత్సవాల సందర్భంగా గా కాపుగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో సహకార జెండాను సంఘ చైర్మన్ నంబూరి సూర్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నల్లూరి రమేష్, మల్లెల ఆదినారాయణ, మల్లెల రోషయ్య,ఏజెండ్ల సులోచన, జిల్లా వెంకటేశ్వర్లు, పొలంపల్లి అచ్చమ్మ, ముత్తవరపు వీరయ్య, గుండెబోయిన వీరబాబు, బాలేబోయిన వెంకటేశ్వర్లు, సంఘ కార్యదర్శి షేక్ జానిమియ, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular