Saturday, January 24, 2026
[t4b-ticker]

ఆర్డీఓకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్

ఆర్డీఓకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్

Mbmtelugunews//కోదాడ, జనవరి 02( ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డిఓని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఎప్పుడు ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరరీ సట్టు రాధిక, పులి శ్రీనివాస్, మట్టపల్లి మహేష్, గంటేపొంగు విక్రమ్, వెంకట్, నగేష్, ప్రసాద్, రఫీ, నల్లమల్ల సైదులు, వనపర్తి నాగరాజు, దుగ్యాల సతీష్, అరవింద్, దుడ్డేల నాగార్జున, పెడిమర్తి సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular