కారు పల్టీ ఇద్దరు మృతి
Mbmtelugunews//కోదాడ, మర్చి 04: కారు పల్టీ పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన జాతీయ రహదారి పై భగత్ కాలేజీ ఎదురుగా జరిగిన సంఘటన చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి మండలం మొగలాయి కోట గ్రామంలో బంధువులు చనిపోయారని హైదరాబాదు నుండి మొగలాయకోటకు కారులో వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.కారులో నలుగురు ఉండగా ఇద్దరు మృతి చెందినారు ఇద్దరికీ స్వల్ప గాయాలు అయినాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



