Friday, April 17, 2026
[t4b-ticker]

గెస్ట్ లెక్చరర్ భవ్యశ్రీ కి సన్మానం

గెస్ట్ లెక్చరర్ భవ్యశ్రీ కి సన్మానం

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 17(ప్రతినిధి మాతంగి సురేష్):అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్ ), కోదాడ పాలిటెక్నిక్, టి జి ఆర్జెసి కోచింగ్ సెంటర్ లో గెస్ట్ లెక్చరర్ కి సన్మానం. ది:17-04-2025 న ఆస్క్ కోచింగ్ సెంటర్ లో మ్యాథ్స్ గెస్ట్ లెక్చరర్ గా సీవీర్ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్ లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మాతంగి భవ్య శ్రీ క్లాస్ తీసుకోవడం జరిగింది. భవ్య శ్రీ పిల్లలకు గణితం అర్థం అయ్యేటట్లు చెప్పడం వలన విద్యార్థులు చాలా ఆనంద వ్యక్తం చేశారు. అదేవిధంగా భవ్య శ్రీ మాట్లాడుతూ మరో రెండు రోజులు గణితం క్లాసులు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆస్క్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు భవ్యశ్రీ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి, కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం. బుచ్చారావు, ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి.ప్రభాకర్ రావు, ఇన్ స్ట్రక్టర్ కనుకు. శ్రీకాంత్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular