Friday, December 26, 2025
[t4b-ticker]

MP బరిలో కరీంనగర్ భారతీయుడు.,కరీంనగర్ లో మొట్ట మొదటి నామినేషన్*

కరీంనగర్ జిల్లా;(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)    నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ, ఎర్ర మందుకు , పచ్చ నోటుకు అంతరించి పోతున్న నిజాయితీ “ఓటు” ని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను, యువతి- యువకులను రాజకీయాలపై చైతన్య పరుస్తూ కరీంనగర్ భారతీయుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్యామ్ కుమార్ కరీంనగర్ MP ( ఇండిపెండెంట్) అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ  ఒంటి నిండా విషం ఉన్న పాము కాటు వేసిన బ్రతుకు వచ్చు  *కానీ*  మద్యం మత్తులో , పైసల మాయలో బట్టల, బిర్యానీ ల మోజులో  ఓటు వేస్తే మాత్రం బ్రతకడం కష్టం. అని ఆయన తెలియజేస్తూ ఓటు వేసే ముందు జనగణమన అని తలుచుకొని నీతిగా నిజాయితీగా ఓటు వేస్తూ ఈ సారి కరీంనగర్ MP గా తనను బారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular