(SIMS) సిమ్స్ లో ప్రతిభ కనబరిచిన తేజ విద్యార్థులు
కోదాడ, డిసెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్): Scholars Integral maths & Science Olympiade-Hyd వారు నిర్వహించిన విభాగంలలో మొదటి రౌండ్ తో విజయం సాధించి రెండవ రౌండ్ కి తేజ విద్యార్థులు ఎంపిక కావడo హర్షణీయం. ప్రాథమిక మరియు హైస్కూల్ విభాగాలలో ప్రతిభ కనబరిచారు. (ప్రాథమిక స్కూల్ పిల్లలైన D. యశ్వంత్ (1వ) 4. ఉజ్వల (2వ), B. సాయికార్తికేయ (4వ) S. గౌతమి (5వ), హైస్కూల్ విభాగాలలో) Q. హర్షిత (6వ) 8. సం| నందన సాయి (7వ) G. హర్షిణి (10వ), S. వరుకు కార్తికేయ (10వ) తరగతుల విద్యార్థులు రెండు రౌండ్కి ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులను తేజ పాఠశాల యాజమాన్యం మరియు సైన్స్ మరియు గణిత ఉపాధ్యాయులు అభినందించారు.



