దాతృత్వాన్ని చాటుకున్న జడ్పిహెచ్ఎస్ వాకర్స్ సభ్యులు
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 03 (ప్రతినిధి మాతంగి సురేష్)మండల పరిధి గణపవరం గ్రామానికి చెందిన బాలెబోయిన సైదులు కోదాడ జడ్పీహెచ్ఎస్ వాకర్ సభ్యుడులు తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోవడం జరిగింది ఆ విషయం తెలుసుకుని వాకర్స్ క్లబ్ సభ్యుల తరఫున ఆ కుటుంబానికి దశదినకర్మ రోజున 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది.