ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి:మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు
Mbmtelugunews//కోదాడ,మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):మార్చి 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించనున్న రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న సందర్భంగా నడిగూడెం మండలం నుంచి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతి నిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,పార్టీ శ్రేణులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు యాతాకుల జ్యోతి మధుబాబు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.