వేస్ట్ మెటీరియల్ తో క్రియేటివిటీస్ చేయడం అభినందనీయం
:అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి.
Mbmtelugunews//కోదాడ,మే 03: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోదాడ నియోజకవర్గ స్థాయి సమావేశం కోదాడలో ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తమ్మర బండపాలెం మొదటి అంగన్వాడి సెంటర్ టీచర్ వెంకటరమణ వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసిన బొమ్మలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పర్యవేక్షించి టీచర్ ను ఎలా తయారు చేశారు అని వివరాలు అడిగి తెలుసుకుని అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకి చిన్ననాటి నుండే వేస్ట్ మెటీరియల్ మెటీరియల్ నుంచి ఏవైతే తయారు చేయగలుగుతారు అవి పిల్లలకు నేర్పించాలని తెలిపారు.



