సూర్యాపేట జిల్లా:(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)
తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ తమ నివేదికను అడిగి తెలుసుకున్న
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ .ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ యుగంధర్ దీపిక,మండల ప్రాదేశిక అధ్యక్షులు ,అధికారులు పాల్గొన్నారు.