Monday, December 23, 2024
[t4b-ticker]

కాలువలో పడి గల్లంతైన యువకుడు….

- Advertisment -spot_img

కాలువలో పడి గల్లంతైన యువకుడు….

హుజూర్ నగర్,ఆగష్టు 11 ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా,గరిడేపల్లి మండలం,వెలిదండ గ్రామంలో పెళ్లికి అని వెళ్ళిన యువకుడు వెంకట్(20) స్నానం చెయ్యడం కోసం మేజర్ కాలువ దగ్గరకి వెళ్ళాడు,ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు, ఈత రాక కాల్వలో గల్లంతు కావడం జరిగింది.

ఆ యువకుడు హుజూర్ నగర్ నివాసి గా స్థానికులు చెప్పడం జరిగింది.

పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అని సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సివుంది…

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular