చైనా బీఆర్ఎ ప్రమాదకరం
ఆసియా దేశాలను అప్పుల్లో ముంచేస్తోంది..
గ్లోబల్ సౌత్ సదస్సులో మోదీ
Mbmtelugunews//న్యూఢిల్లీ,ఆగస్టు 18:ఉగ్రవాదం, తీవ్రవాదం,వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని,వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.