మిస్సింగ్ అయిన విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించిన దేవరకొండ పోలీసులు..
Mbmtelugunews//నల్లగొండ జిల్లా దేవరకొండ ,సెప్టెంబర్ 19:డీఎస్పీ గిరిబాబు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ఎస్పీ చరత్ చంద్ర పవార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో విద్యార్థులను గుర్తించగలిగామన్నారు.విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి మైనారిటీ స్కూల్ ప్రిన్సిపాల్ సమక్షంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించిడం జరిగిందనన్నారు.విద్యార్థులను అతి తక్కువ సమయంలోనే గుర్తించినందుకు దేవరకొండ సీఐ,కొండమల్లేపల్లి సీఐ,ఎస్సై,ఇతర సిబ్బందిని ఎస్పీ అభిందించినట్లు తెలియజేయడం జరిగింది…



