దూసుకు వస్తున్న లానినో..
:బంగాళాఖాతం లో వరుస అల్ప పీడనాలు..
:పెరగనున్న వర్షాలు..
Mbmtelugunews//జాతీయం,సెప్టెంబర్ 20:ఈ సంవత్సరం భారతదేశం పై లానినో ప్రభావం ఎక్కువ ఉండనుంది.దానివలన ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడనున్నాయి.20 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.దానివలన మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర లో వర్షాలు పడనున్నాయి.ఈ నెల 20వ తేదీ నుండి అక్టోబర్ రెండోవారం వరకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది.అక్టోబర్ 20 తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.రైతులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు..