తక్కువ టైంలో ఎక్కువ కేసులను ఛేదించిన కోదాడ పోలీసు అధికారి మాదాసు రామారావు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్)అంకితభావం, పట్టుదల,కృషి తో డకోయిటీ కేసు దర్యాప్తులో నాయకత్వంతో కఠోరమైన ప్రయత్నం తక్కువ వ్యవధిలో ఎక్కవ కేసును గుర్తించడంలో ముగించినందుకు సూర్యాపేట జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్ IPS చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మన మాదాసు రామారావుకి ప్రత్యేకమైన ధన్యవాదాములు మరియు అభి నందనలు