జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
Mbmtelugunews//కోదాడ,జనవరి02 (ప్రతినిధి మాతంగి సురేష్):గురువారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోషియస్ (టిజిఆర్ఎస్ఏ) సూర్యాపేట జిల్లా పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 తెలియజేయుట గూర్చి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్,అదనపు జిల్లా కలెక్టర్ పి రాంబాబు,రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ సూర్య నారాయణ కోదాడను,టీజీఆర్ఎస్ఏ సూర్యాపేట జిల్లా సంఘం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయనైనది. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదగా పేద విధ్యార్ధుల కొరకు నోట్ పుస్తకములు పంపిణీ చేయమని కలెక్టర్ కు అందజేయడమైనది.ఇట్టి కార్యక్రమానికి టీజీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు ఎం రాంరెడ్డి,కట్టంగూర్ టీజీఆర్ఎస్ఏ జనరల్ సెక్రటరీ కంట్లమయ్య,రాష్ర్టకార్యదర్శి జానకిరామిరెడ్డి,డిప్యూటీ తహశీల్దాలు రుకునుద్దీన్,స్రవంతి,లావణ్య,అశ్విని,స్వప్న,అనిల్,సీనియర్ అసిస్టెంట్ లు సుజిత్,రాంబాబు,ప్రవీణ్,జానీ పాషా,రికార్డు అసిస్టెంట్ సునీల్ గవాస్కర్,జూనియర్ అసిస్టెంట్ కొండల్,ఇతర సభ్యులు పాల్గొన్నరు.