భవాని మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించాలి
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): కూచిపూడి గ్రామంలో భవాని యూత్ ఆధ్వర్యంలో కూచిపూడి గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.సూర్యాపేట జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి సహకారతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయదశమి అమ్మవారి విగ్రహ దాతసూర్యాపేట జిల్లా సేవా పక్వాడ్ కో కన్వీనర్ జల్లా జనార్దన్ రావు,దాతలు వాసవి క్లబ్ విజయం జోనల చైర్మన్ గూండా ప్రవీణ్ కుమార్, పిడతల శంకర్, చిట్టిప్రోలు విఎస్ నారాయణరావు, దేవరశెట్టి బ్రహ్మం,వంగవీటి శ్రీనివాస్, పుల్లారావు, కిరణ్, అడ్లూరు శ్రీనివాసరావు,కూచిపూడి భవాని యూత్, గ్రామ పెద్దలు, మహిళలు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.



