Tuesday, December 23, 2025
[t4b-ticker]

మనం పత్రిక విలేఖరికి కళా భూషణ్ పురస్కారం

మనం పత్రిక విలేఖరికి కళా భూషణ్ పురస్కారం

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): అనంతగిరి మండల మనం పత్రిక రిపోర్టర్ నూకపంగు ఈదయ్య కు మీడియా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎంతో నిబద్ధతతో పనిచేసినందుకు త్యాగరాయగానసభ చిక్కడపల్లిలో శనివారం కళా భూషణ్ పురస్కార్ అవార్డును మహాశాస్త సేవ ట్రస్ట్ వారు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నూకపంగు ఈదయ్య మాట్లాడుతూ ఇంత మంచి అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ అవార్డును ప్రధానం చేసిన ట్రస్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డును అందుకోవటం వల్ల మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular