Wednesday, December 24, 2025
[t4b-ticker]

రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల పరిధిలో జాతీయ రహదారిపై
కవిత కాలేజీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి.మృతుడు బేతవోలు గ్రామానికి చెందిన మదర్ సాబ్(30) గా గుర్తింపు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular