Tuesday, December 23, 2025
[t4b-ticker]

ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు

ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు

Mbmtelugunews//నడిగూడెం, నవంబర్ 23 (ప్రతినిధి మాతంగి సురేష్):డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం రోజును స్వేరోస్ ప్రతిజ్ఞ దివాస్ పేరుతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నడిగూడెం మండల కేంద్రంలో ఉదయం 6 గంటలకు పందిటి క్రాంతి కుమార్ అధ్యక్షతన వాక్ ఫర్ ఆర్ఎస్పి నిర్వహించి
నడిగూడెం మండల కేంద్రంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండా భీమయ్యగౌడ్ సీనియర్ నాయకులు పాతకోట్ల శ్రీనివాస్ మండల అధ్యక్షులు ఖమ్మంపాటి సోమయ్య తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. తదనంతరం రోగులకు పండ్లు పంపిణీ, అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా స్వేరోస్ నాయకులు చడపoగు రవికుమార్ స్వేరో కొండ భీమయ్య గౌడ్ స్వేరో, మాతంగి ఏసుబాబు స్వేరో గద్దల మోహన్, జ్యోతి రాణి, కొండపల్లి శ్రీకాంత్, తాళ్లపాకబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular