నల్గొండ బీసీ బాలికల హాస్టల్లో యాసిడ్ తాగి విద్యార్థిని ఆత్మహత్యయత్నం
Mbmtelugunews//నల్గొండ,జనవరి 06: నల్గొండ కలశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని హిమశ్రీ
పరిస్థితి విషమం.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలింపు
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు….



