సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల పరిధిలోని పసునూర్, పస్తాల,లక్ష్మాపురం & శాంతినగర్ గ్రామాలకు అసిస్టెంట్ లైన్మెన్ గ నిశ్వర్డంతో తన బాధ్యతగా ఎంత రాత్రి సమయం అయిన విద్యుత్ విషయంలో తన పని చేసుకుంటున్నడు కావున తన పని విధానాన్ని ప్రభుత్వం గుర్తించి ఉత్తమ అసిస్టెంట్ లైన్ మెన్ గ సూర్యాపేట జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సందర్భంగా లైన్ మెన్ దిగోజ్ విజయ్ ని పసునూర్ గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో సర్పంచ్ కమటం సునీత శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోడుసు లింగయ్య మరియు గ్రామ ప్రజలు వారిని శాలువాలతో సన్మానిచడం జరిగింది.ఈకార్యక్రమంలో మాజీ ఎం.పి. టి.సి మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు ch.వెంకటయ్య, శోభన్ బాబు నాగయ్య ,ఎం.శ్రీను,గణేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.




