
సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల పరిధిలోని పసునూర్ గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.గతంలో కూడా ఇలాగే జరిగాయి అప్పుడు పోలీసు అధికారులు వచ్చి పంచనామాలు చేసిన కొద్ది రోజులు విదిడిచ్చి మళ్ళీ మొదలు పెట్టారు.దొంగలు ఎవరైతే ఊర్లో ఉండరో వాళ్ళ ఇండ్లను టార్గెట్ గ చేసుకొని వాళ్ళ ఇండ్లలోనే దొంగతనాలు చేస్తున్నారు.పత్తెప్యూరం కాశయ్య,శెట్టయ్య ఇండ్లలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపల బీరువాలు పగలగొట్టరురు.దీంతో ఊర్లో జనం దొంగతనాలు భయానికి బెంబేలెత్తున్నారు.



