Wednesday, February 11, 2026
[t4b-ticker]

తిర్మలగిరి మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోంది.

సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తిర్మలగిరి మున్సిపాలిటీలోఇప్పటి వరకు(సమయం 3 గంటల) 65.42శాతం పోలింగ్ నమోదైంది అని పోలింగ్ అధికారులు చెప్పుకొచ్చారు.మొత్తం 10634మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించారు.పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి.ఓటర్లు కూడా స్వచ్చందంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని ఎన్నికల అధికారులు చెప్పుకొచ్చారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular