కొమరబండ చెరువులో మృతదేహం లభ్యం
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 17:కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ చెరువులో మృతదేహం లభ్యం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాయిబాబా థియేటర్ వీధిలో గల వంగవీటి జయకృష్ణ గా గుర్తింపు. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



