Wednesday, March 11, 2026
[t4b-ticker]

పంచాయతీ సెక్రెటరీ గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ ని సన్మానించిన సర్పంచ్ రాజేష్

పంచాయతీ సెక్రెటరీ గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ ని సన్మానించిన సర్పంచ్ రాజేష్

Mbmtelugunews//నడిగూడెం, మర్చి 11(ప్రతినిధి మాతంగి సురేష్): మంగళవారం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామ పంచాయతీ నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్ ను గౌరవంగా ఆహ్వానించి సాలువతో సన్మానం చేసిన సర్పంచ్ గోసుల రాజేష్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర చాలా కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో తన వంతుగా కృషి చేసి గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి సమస్యలు పాలకమండలితో కలిసి పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య, వార్డు మెంబర్లు పప్పులు ఉపేందర్, పప్పుల ఉమా, కలకొండ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular