Monday, March 30, 2026
[t4b-ticker]

చిలుకూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక

చిలుకూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక

Mbmtelugunews//కోదాడ, మార్చి 30(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బ్రదర్ కే రామారావు అధ్యక్షతన చిలుకూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏర్పాట మీటింగ్ జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా డిసిప్లిన్ కమిటీ చైర్మన్ రెవరెండ్ డా,, యెషయా వర్తమానం అందించారు. కోర్ కమిటీ చైర్మన్ రెవరెండ్ డా, శ్రావణ్ కుమార్, వర్కింగ్ చైర్మన్ రెవరెండ్ డా, శ్రీనివాస్ గౌడ్, కోర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుడిబండ ఏషియా, ఎలక్షన్ కమిటీ సభ్యులు ఎన్నిక నిర్వహించి, ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల ఈ అధ్యక్షులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. చిలుకూరు మండల అధ్యక్షుడు పాస్టర్ రమేష్, అనంతగిరి మండల అధ్యక్షులు పాస్టర్ రాజేష్, కోదాడ మండల అధ్యక్షులు షేక్ కొర్నేలి బాబు, కోదాడ టౌన్ అధ్యక్షులు పాస్టర్ సైమన్, పాస్టర్ పాల్ చారి, నడిగూడెం మండల అధ్యక్షులు ఏసురత్నం హాజరయ్యారు. చిలుకూరు మండల పాస్టర్స్ నూతన కమిటీ సభ్యులు. గౌరవ అధ్యక్షులు పాస్టర్ రవితేజ, అధ్యక్షులు పాస్టర్ ఏ అబ్రహం, వర్కింగ్ ప్రెసిడెంట్
పాస్టర్ వి పరమ జ్యోతి, సెక్రెటరీ
పాస్టర్ సంతోష్ పాల్, ట్రెజరర్
పాస్టర్ వై ఇస్మాయిల్, చీఫ్ కోఆర్డినేటర్ పాస్టర్.ఆర్ జాషువా, ఎగ్జిక్యూటివ్ నెంబర్ పాస్టర్ హనాక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పాస్టర్ యేసు బాబు, ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ముగిసింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular