జిల్లా జనరల్ సెక్రెటరీగా రౌతు కళ్యాణ్ నియామకం.
Mbmtelugunews //కోదాడ, అక్టోబర్ 19: బిజెపి సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రెటరీగా నియామకమైన రౌతు కళ్యాణ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు నల్లా వికాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వికాస్ రెడ్డి మాట్లాడుతూ రౌతు కళ్యాణ్ కోదాడ నియోజకవర్గం లో బిజెపి పార్టీ అభివృద్ధిలో ఎనలేని కృషి చేశారని ఆయన కృషికి ఫలితమే ఈనాడు ఈ పదవి అని అన్నారు. రాబోయే రోజులలో మరెన్నో పదవులు పొందాలని బిజెపి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.



