Friday, October 23, 2026
[t4b-ticker]

ఘనంగా స్వేరోస్ డే వేడుకలు

ఘనంగా స్వేరోస్ డే వేడుకలు

Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.. గురుకులాల సృష్టికర్త ఎస్సార్ శంకరన్ జన్మదినాన్ని స్వేరోస్వేరోస్డిగా జరుపుకుంటారు.. కోదాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య మాట్లాడుతూ ధ్యాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా అక్షరం ఆర్థికం ఆరోగ్యం ఆత్మగౌరం అనే నినాదంతో 2012లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన విధానంలో నుండి ఆవిర్భవించిన స్వేరోస్ అణచివేయబడిన వర్గాలు అన్ని రంగాలలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేయబడిందని, అణచివేయబడిన వర్గాల జీవితాలలో నూతన సాంకేతిక జీవన విధానాన్ని అలవాటు చేయడం, భవిష్యత్తు సవాళ్లను కూడా ఎదుర్కొనే విధంగా తయారు చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్వేరోస్ జెండాను ఎగురవేసి, ఎస్ఆర్ శంకరన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్, చెడపంగు రవికుమార్, విజయనిర్మల, జ్యోతి రాణి,ఉపేందర్, రాకేష్ శివాజీ, వివిధ గ్రామాల స్వేరోస్ సభ్యులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular