నూటికి నూరు శాతం జడ్పీహెచ్ఎస్ గుడిబండ పది ఫలితాలు
: సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 30(ప్రతినిధి మాతంగి సురేష్):నిన్న వెలువడిన పదవ తరగతి ఫలితాలలో మండల పరిధిలోని గుడిబండ గ్రామ జడ్పీ హెచ్ఎస్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు ఐనందున మన గుడిబండ గ్రామ సర్పంచి మందుల నాగయ్య విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలియచేస్తూ భవిష్యత్ లో వారు అందరూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుతూ విద్యార్థులకి శుభాభినందనలు తెలియచేసినారు.



