Sunday, May 10, 2026
[t4b-ticker]

బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా మదర్స్ డే వేడుకలు

బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా మదర్స్ డే వేడుకలు

Mbmtelugunews//కోదాడ, మే 10(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో మదర్స్ డే ఘనంగా జరిగించారు.
మానవ చరిత్రలో తల్లి పాత్ర ఎంతో గొప్పదని ఆమె కుటుంబాని దేశాన్ని ఏలే శక్తి ఉన్నప్పటికీ ఆమె జీవితం పిల్లల ప్రొయోజకుల గాతీర్చి దిద్దాటములో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
తల్లి తండ్రులను గౌరవిస్తే దీర్ఘాయువు ఉంటుంది అని, ముదిమిలో తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని వారిని అగౌరా పరిచకూడదని అన్నారు. తల్లి ప్రేమకన్నా గొప్ప ప్రేమ ఎవరినుండి దొరకదని కొనియాడరు. ఈ కార్యక్రమం లో సంఘ విశ్వాసులు, పెద్దలు, యవ్వనస్థులు, సంఘ పాటల బృందం పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular