Thursday, April 16, 2026
[t4b-ticker]

హిందూ స్మశాన వాటికలో మరమతులు

హిందూ స్మశాన వాటికలో మరమతులు

Mbmtelugunews//నడిగూడెం, ఏప్రిల్ 16(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామం లో గురువారం హిందూ స్మశాన వాటికలో మరమతులు చేపట్టిన సర్పంచి గోసుల రాజేష్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య, వార్డు సభ్యులు పప్పుల ఉపేందర్, గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు, మేకల వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పేరెల్లి వెంకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular