కోదాడ,జూన్ 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మోతే మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎంపీటీసీ పోటు ఉషారాణి వెంకటేశ్వర్లు తల్లి అయిన పద్మమ్మ దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి.అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మమ్మ తన కుటుంబంని ఎంతో మంచి మర్యదలతో పెంచిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మోతే మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మైనంపాటి గురవారెడ్డి,చిలుకూరు మండల జడ్పిటిసి బోలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,అనంతగిరి జడ్పిటిసి కొనత ఉమా శ్రీనివాస్ రెడ్డి,చిలుకూరు మండలం ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య,కరక్కాయలగూడెం సర్పంచ్ నూకల యుగేందర్ రెడ్డి,మోతె మాజీ ఎంపీపీ లక్ష్మీ నరసయ్య,నడిగూడెం మాజీ పిఎసిఎస్ చైర్మన్ కొల్లు రామారావు,మల్లికార్జున రావు,మండవ తిరుమలు,గుండాల వీరాస్వామి,రాయకుంట తండా సర్పంచ్ భూక్యా బుజ్జి,మాల్సుర్,చింతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు
పద్మమ్మ దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి
RELATED ARTICLES