Sunday, October 25, 2026
[t4b-ticker]

సామాజిక ఉద్యమకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి.

సామాజిక ఉద్యమకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి.

:సామాజిక ఉద్యమకారులు సయ్యద్ బషీరుద్దీన్

Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): కో ఆప్షన్, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి. సామాజిక ఉద్యమకారులకు సైతం అవకాశం ఇవ్వండి అని సామాజిక ఉద్యమకారులకు సయ్యద్ బషీరుద్దీన్ అన్నారు. కోదాడ మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయి 8 నెలలు గడుస్తున్నా నామినేటెడ్ కోఆప్షన్ పదవులభర్తీకి వుసే లేదు అన్నారు. నామినేటెడ్ పదవులు ఆయా కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ రోస్టర్ నిబంధనలతో ఉన్న ఈ పదవుల్ని సేవ చేసే అవకాశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా భర్తీ చేయాలని అన్నారు. మున్సిపల్ లో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ, బిసిలకు, గ్రంథాలయాలలో కోఆప్షన్ పదవులుంటాయి. ఈ పదవులను సామాజిక ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని అన్నారు. ప్రభుత్వం సమర్ధవంతంగా రాజకీయ విజ్ఞత ప్రదర్శించే విధంగా పార్టీ కార్యకర్తలకు సోషల్ యాక్టివిస్టులకు అవకాశం కల్పించి తమ విజ్ఞతను చాటుకోవాలని అన్నారు. సమాజంలో అవగాహన వున్న, ప్రశ్నించి, పోరాడి ముందుచూపు ఆలోచన విధానాలు అందించే ఉద్యమకారులకు సైతం అవకాశం ఇచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ విజ్ఞత ప్రదర్శించి వీరి సేవల్ని వినియోగించుకోవాలని అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular