కోదాడ,ఆగష్టు 27(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:టియుడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారంగుల అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి అనంతరం రోగులకు బ్రెడ్డు,పండ్లు పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా మరికంటి లక్ష్మణ్ మాట్లాడుతూ కారంగుల అంజన్ గౌడ్ కు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దినదినంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్ రావు,నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు,కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ నరసింహా,డాక్టర్ సురేష్,డాక్టర్ పార్థసారథి,యూనియన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్,కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు చింతలపాటి సురేష్ తంగేళ్లపల్లి లక్ష్మణ్ కుడుముల సైదులు,చలిగంటి మురళి,నందిపాటి వెంకన్న,నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ,కుర్ర రామారావు,పిడమర్తి గాంధీ,నుకపొంగు గోపాల్,లావుడియా రమేష్,బండి శ్రీనివాసరావు,మాతంగి సైదులు,జూలూరి బసవయ్య,కొండ సైదులు,చెరుకుపల్లి శ్రీకాంత్,బాలే బోయిన ఉపేందర్,శ్రీహరి,నజీర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారంగుల అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES



