కోదాడ,సెప్టెంబర్ 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నవోదయ,సైనిక్ ఫలితాలు విద్యార్థులు సాధించాలంటే కేవలం కోదాడ పట్టణంలోని నయానగర్ లో గల జయ అకాడమీకే సొంతం అవుతాయని జయ అకాడమీ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ వి రామకృష్ణ అన్నారు. ముందుగా నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.అనంతరం వి రామకృష్ణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి కోదాడ లో నవోదయ & సైనిక్ కు ఉత్తమ కోచింగ్ అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ జయ అకాడమి అని మా ఇన్స్టిట్యూట్లో చదివిన బి.సుచేతన్ ( H.no 03440724)బి.అఖిలేష్ (H.no 003440912)
నిన్న ప్రకటించిన నవోదయ వెయిటింగ్ లిస్ట్ ఫలితాలలో కోదాడ జయ అకాడమి కి చెందిన విద్యార్థులు సీట్లు సాధించారని తెలిపారు.గతంలో మా ఇన్స్టిట్యూట్ నుంచి సైనిక్ స్కూల్ కి,నవోదయకి ఎన్నో సీట్లు సాధించారని అన్నారు. అతి తక్కువ ఫీజుతో విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను మా కోచింగ్ సెంటర్ ద్వారా అందిస్తున్నామని అన్నారు.కోచింగు తీసుకోవాలి అని అనుకుంటున్నా విద్యార్థులు ఈ కింది నెంబర్ 9985 96 96 93 ను సంప్రదించగలరని తెలిపారు.
నవోదయ ఫలితాలు జయ అకాడమీకే సాధ్యం:వి రామకృష్ణ
RELATED ARTICLES



