హైదరబాద్ (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) అమ్మ జ్యోతి ఫౌండేషన్ కు మాదిగ దండోరా బొజ్జ శ్రీధర్ రాష్ట్ర కార్యదర్శి మద్దతు తెలుపుతూ 50 మంది పిల్లలకు డ్రెస్ పంపిణీ చేయడం జరిగింది అమ్మ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ భీమనబోయిన వీరభద్రయ్య పుష్పలతకి బొజ్జ శ్రీధర్ ఫౌండర్ చైర్మన్కి సన్మానం చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో దేవరకొండ జానయ్య, చిప్పలపల్లి . నరసయ్య,లక్ష్మాయ్యా.కిరణ్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.