Saturday, December 27, 2025
[t4b-ticker]

పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణ, మార్చి 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వచ్చే విద్యాసంవత్సరం పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నోటిఫికే షనను రాష్ట్ర సాంకేతిక శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య శనివారం రిలీజ్ చేశారు. ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. స్టూడెంట్స్ ఆలస్యం చేయకుండా సత్వరమే దరఖాస్తు చేసుకోవాలన్నారు .https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ పద్దతిన దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular