కోదాడ,మార్చి 31 (mbmtelugunews)ప్రతినిధి మతం సురేష్:బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్,బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంతపురి బాలయ్య ఆదేశాలు మేరకు బీఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామానికి చెందిన పగిడిమర్రి బాబురావుని నియమిస్తున్నట్టు నల్లగొండ పార్లమెంటు సమావేశంలో మంద ప్రభాకర్ తెలియజేశారు,నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులకు సూర్యాపేట జిల్లా కమిటీ నుండి అభినందనలు తెలియజేశారు.నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి,జిల్లా నాయకులకు నియోజకవర్గ నాయకులకు కిందిస్థాయి కార్యకర్తలకు పగిడిమర్రి బాబురావు ప్రత్యేక జై భీమ్ లు తెలియజేశారు.
బీఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పగిడిమర్రి బాబురావు ఎన్నిక
RELATED ARTICLES



